TG: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతలను భవన యజమానులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని ఆందోళనకు దిగారు. కూల్చివేతలు ఆపాలంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపు చేశారు.
హైడ్రా కూల్చివేతలు.. కిరోసిన్ పోసుకుని నిరసన
09
Sep