జమ్మూకశ్మీర్లోని బుద్దామ్లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. రెండో విడత ఎన్నికల విధుల్లో ఉన్న జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు 40-50 అడుగుల వాగులో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 28 మంది గాయపడినట్టు తెలుస్తోంది.
ముగ్గురు BSF జవాన్లు మృతి.. 28 మందికి గాయాలు
23
Sep