నిన్న అనారోగ్యంతో కన్నుమూసిన రతన్ టాటా భౌతికకాయాన్ని ముంబైలోని NCPA మైదానానికి తరలించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం అంత్య క్రియలు జరుగుతాయి.
రతన్ టాటా భౌతికకాయం
10
Oct