TG: మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సీఎం రేవంత్‌పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తన పొలంలో వరి నాటుతో సీఎం ముఖచిత్రం వచ్చేలా సాగు చేసి ఆశ్చర్యపరిచారు. రెండు నెలలుగా దీనిని ఆయన సాగు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ నేతన్న పట్టు చీరపై రేవంత్ ఫొటో నేసి అందరినీ ఆకట్టుకున్నారు
సీఎం రేవంత్‌పై ఎమ్మెల్యే వెరైటీ అభిమానం
08
Nov