- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: వృద్ధాప్యంలో ఉన్న తల్లి పట్ల కొడుకులు కర్కశంగా వ్యవహరించారు. ఆమెను గుడి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. నడవలేని, మాట్లాడలేని దుర్భర స్థితిలో ఆమె ఉండిపోయారు. స్థానికులు ఇస్తున్న ఆహారాన్ని కూడా ఆమె తినలేకపోతున్నారు. ఈ హృదయవిదారక ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ఈ దృశ్యాలు మనసును కలచివేస్తున్నాయి. ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పిస్తాం’ అని తెలిపారు.