మరో నగరంలో పాగా సిరియాలో అంతర్యుద్ధం ముదురుతోంది. ఇటీవల అలెప్పో నగరాన్ని రెబల్స్ తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో సిరియా దాని మిత్రదేశాలు రష్యా, ఇరాన్‌లు జరిపిన రిటాలియేషన్‌ను లెక్కచేయకుండా తాజాగా హమా నగరంలో పాగా వేశారు. సిరియా రాజధాని దమాస్కస్కు ఉత్తరాన 210KM దూరంలోని హమాలోకి హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని రెబల్స్ చొచ్చుకురావడంతో అధ్యక్షుడు బషర్ అల్-అసదు సవాల్ విసిరినట్టైంది.
విస్తరిస్తున్న సిరియా రెబల్స్..
07
Dec