- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 64 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరణించిన వారిలో 37 మంది మహిళలు ఉన్నారని తెలిపాయి. ఇంకా రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 181 మంది ఉన్నారు.