‘నా భర్త తాగి వచ్చి కొడుతున్నాడు సార్’ అంటూ పోలీసులకు ఫిర్యాదులు రావడం సాధారణం. కానీ ఒడిశాలోని కొరాపుట్ (D) పోలీసులకు ఇందుకు భిన్నమైన కంప్లెంట్లు వస్తున్నాయి. అక్కడి కొండగూడ గ్రామానికి చెందిన పురుషులు ‘మా ఇంటి ఆడవారు విపరీతంగా మద్యం తాగుతున్నారు సార్. దీంతో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి నిలువరించండి’ అని ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ఘటన వైరల్ గా మారింది.
మా ఆడవాళ్లు విపరీతంగా తాగుతున్నారు సార్.. పురుషుల ఆవేదన
14
Mar