అయోధ్య లోని రామాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై మ. 12 గంటలకు సూర్య కిరణాలు ప్రసరించాయి. ఏటా రామనవమి రోజున రాముని విగ్రహం నుదుటన సూర్య కాంతి ప్రసరించేలా ఆలయ నిర్మాణంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కుంభాకార, పుటాకార కటకాల సాయంతో సూర్యకాంతి విగ్రహంపై ప్రసరించి తిలకంగా కనిపిస్తుంది.
అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం
07
Apr