AP: తిరుమల గోశాలలో దారుణమైన పరిస్థితులున్నాయని TTD మాజీ ఛైర్మన్, YCP నేత భూమన కరుణాకర్ విమర్శించారు. సరైన నిర్వహణ లేకపోవడంతో 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు మరణిస్తే ప్రభుత్వం రహస్యంగా ఉంచిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. అవి ఎందుకు చనిపోయాయో తెలుసుకునేందుకు పోస్టుమార్టం కూడా చేయలేదని మండిపడ్డారు. తిరుమల ప్రతిష్ఠను ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు.
11
Apr