నీటిలో మునిగిపోతున్న ఓ సైనికుడిని కాపాడి యంగ్ ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. 23 ఏళ్ల లెఫ్టినెంట్ శశాంక్ తివారీ సిక్కిం స్కౌట్స్ రెజిమెంట్లో అధికారిగా ఉన్నారు. ఈ క్రమంలో గ్యాంగ్టక్లో కర్రల వంతెన దాటుతుండగా అగ్నివీర్ స్టీఫెన్ సుబ్బా జారి వాగులో పడ్డారు. నాయక్ పుకార్ కటెల్ సహాయంతో శశాంక్ అతడిని రక్షించారు. కానీ నీటి ఉద్ధృతికి ఆయన కొట్టుకుపోయారు. 800 మీటర్ల దూరంలో ఆయన మృతదేహం లభ్యమైంది
జవాన్ను రక్షించి ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్
24
May