కానిస్టేబుల్ అభ్యర్థులకు హాల్ టికెట్లు

AP: ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని రిక్రూట్మెంట్ బోర్డు తెలియజేసింది. హాల్ టికెట్లను http://slprb.ap.gov.in/ 3 చేసుకోవచ్చు. జూన్ 1న ఉ. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తుది రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో మొత్తం 38,910 మంది అభ్యర్థులు పాల్గొననున్నారు. వేగంగానే ఫలితాలు వెల్లడిస్తామని బోర్డు చెబుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *