AP: మాజీ CM జగన్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి చనిపోయినట్లు TDP SMలో ఆరోపించింది. ‘జగన్ ప్రచార పిచ్చికి మరొకరు బలయ్యారు. ఏటుకూరు బైపాస్ దగ్గర రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని జగన్ కాన్వాయ్ ఢీ కొట్టింది. కనీస మానవత్వం లేకుండా జగన్ వెళ్లిపోగా, పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావ్ జగన్ ?’ అంటూ TDP ప్రశ్నించింది.
మాజీ CM జగన్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి చావు బతుకుల్లో
19
Jun