బిహార్లో జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బరౌనీ నుంచి కటిహార్కు ప్రయాణిస్తున్న అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్.. కటిహార్ వద్ద రైల్వే ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మరణించాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రైల్వే ట్రాలీని ఢీకొట్టిన వ్యక్తి మృతి
21
Jun