అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తులు

కెరమెరి కేజీబీవీలో కాంట్రాక్ట్ బేస్ పై అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో ఆడే ప్రకాశ్ తెలిపారు. కనీసం ఏడో తరగతి చదివి, స్థానిక మండలానికి చెందిన మహిళా అభ్యర్థులై ఉండాలన్నారు. అభ్యర్థులు ఈ నెల 19లోపు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *