ఇవాళ అహ్మదాబాద్ గ్రౌండులోని పిచ్ నంబర్-6లో RCBvsGT ఫైనల్ మ్యాచ్ జరగనుంది. IPL 2025, T20WC 2026 ఫైనల్స్ ఇక్కడే జరగగా తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. బ్యాటర్లకు స్వర్గధామంగా ఉండే ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకూ అనుకూలిస్తుంది. ఓవరాల్గా ఈ గ్రౌండులో ఫస్ట్ బ్యాటింగ్ జట్లు 16 సార్లు, సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ 8సార్లు విజయం సాధించాయి. హయ్యెస్ట్ స్కోర్ 255, లోయెస్ట్ స్కోర్ 66.
* ఇవాళ గెలుపెవరిదో కామెంట్