విద్యార్థులకు శుభవార్త.. త్వరలో డైట్ ఛార్జీల పెంపు?

AP: సంక్షేమ హాస్టళ్లలోని 6.50L మంది విద్యార్థులకు మరింత రుచికరమైన పోషకాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా డైట్ ఛార్జీలను 10-15% పెంచాలని యోచిస్తోంది. జూన్/జులై నుంచే అమలయ్యే లా త్వరలో GO ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టూడెంట్లకు తరగతులను బట్టి నెలకు ₹1,150-1,600 చొప్పున ఇస్తోంది. ఇందుకు ఏటా ₹990Cr వెచ్చిస్తోంది. 10% పెంపుతో ₹100Cr, 15% పెంపుతో ₹148Cr అదనంగా ఖర్చవుతుందని అంచనా.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *