AP: చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి మహిళలను నట్టేట ముంచారని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ‘చెప్పినవే కాదు.. చెప్పనవీ వైఎస్ జగన్ చేసి చూపించారు. చెప్పినవేవి చంద్రబాబు చేయలేదు. పైగా ఉన్నవి కూడా తీసేశారు. మెగా డీఎస్సీ స్కామ్ పై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేదు. చంద్రబాబును రాజకీయంగా అంతం చేసేది, ఆయన పాలిట గొడ్డలి, కత్తి, త్రిశూలం జగనే’ అని కార్యకర్తల సమావేశంలో ఫైరయ్యారు.
చంద్రబాబును రాజకీయంగా అంతం చేసేది జగనే: సజ్జల
31
May