నా బిడ్డను అన్యాయంగా చంపేశారు.. తల్లి కన్నీటి వేదన

AP: చిత్తూరు(D) కేవీ పల్లి(M)లోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి రెడ్డి మోక్షిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అయితే తమ బిడ్డను అన్యాయంగా చంపేశా...

Continue reading

గ్రూప్-3 హాల్టికెట్లు విడుదల

TG: ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను TGPSC విడుదల చేసింది. 175 4.10 ລ້ 2.12.30 2 -1, 2.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2, 18న ఉ.10 నుంచి ...

Continue reading

కార్లతో వెళ్తున్న కంటైనర్ లో మంటలు

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జహీరాబాద్ బైపాస్ రోడ్డులో కార్ల లోడ్తో వెళ్తున్న కంటైనర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 8 కార్లు దగ్ధమయ్యాయి. కంటైనర్ డ్రైవర్ గాయపడ్డ...

Continue reading

ఎండ్రకాయ రూపంలో మహాదేవుడు..

AP: కార్తీకమాసంలో దర్శించుకోవాల్సిన ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో కడప (D) చిట్వేల్ (M)లోని గుండాలకోన ఒకటి. విశ్వామిత్రుడు ఇక్కడ గుండాలేశ్వరస్వామిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. గు...

Continue reading

పరారీలో నటి కస్తూరి తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు

తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉందని, ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస...

Continue reading

టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు

జమ్మూకశ్మీర్లో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు పోలీసులు, ఆర్మీ కలిసి శ్రీనగర్ జిల్లాలోని జబర్వాన్ ఫారెస్ట్ ఏరియాలో జాయ...

Continue reading

రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు

పాకిస్థాన్లోని క్వెట్టా రైల్వే స్టేషన్లో జరిగిన భారీ బాంబు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. తీవ్రంగా గాయపడిన 44 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్వెట్టా నుంచి ప...

Continue reading

భారీ జీతంతో SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) టెలికమ్యూనికేషన్ విభాగంలో 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు మహిళలు, పురుషు...

Continue reading

ఆధార్ అప్డేట్ చేసుకున్నారా?

ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు ఆధార్ కార్డు కీలకం. అయితే ఎంతో మంది పదేళ్లు దాటినా వాటిని అప్డేట్ చేసుకోవడం లేదు. చిరునామా, ఫొటోలను అప్డేట్ చేయడం వల్ల మోసాలను నిర...

Continue reading

శ్రీకాళహస్తిలో అఘోరి హల్ చల్

AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో అఘోరి హల్చల్ చేసింది. స్వామి దర్శనానికి వచ్చిన ఆమెను అధికారులు అడ్డుకోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయింది. సమాచ...

Continue reading