11 ఏళ్ల బాలికను లైంగిక వేధించాడని రైల్వే ఉద్యోగిని కొట్టి చంపిన ప్రయాణికులు
బీహార్లోని బరౌని నుంచి ఢిల్లీకి వెళ్లే హమ్సఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ప్రశాంత్ అనే రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. బాధితురాలి కుటుంబం బీహార...