ఆషాఢమాసంలో తెలుగువారు పెళ్లి ముహూర్తాల జోలికి వెళ్లరు. మరి రూ. వేల కోట్ల ఖర్చుతో జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి మాత్రం ఎందుకు ఆషాఢంలో జరుగుతోంది? ఎందుకంటే మనది చాంద్రమాన పంచాంగం కాగా.. వారు అనుసరించేది సూర్యమాన పంచాంగం. సూర్యుడి కదలికల ఆధారంగా నిర్ణయించే దీనిలో అధికమాసం ఉండదు. అందుకే తిథులు, ముహూర్తాల ఆచరణలో తేడాలుంటాయి. ధృకగణితం ఆధారంగా పండితులు ఈ ముహూర్తాన్ని పెట్టినట్లు తెలుస్తోంది.
అంబానీ ఇంట పెళ్లి.. అషాఢంలో ఎందుకు?
13
Jul