జనసేన ఎమ్మెల్సీ పదవి ప్రచారంపై హైపర్ ఆది స్పందన

తనకు జనసేన నుంచి MLC ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కమెడియన్ హైపర్ ఆది స్పష్టం చేశారు. ‘శివం భజే’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు చెప్పారు. పవన్ సంతోషంగా ఉంటే దూరం నుంచి చూస్తానని, బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటానని ఆది వ్యాఖ్యానించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *