AP: వైసీపీ హయాంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘దీనిపై ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నాం. 2019-2024 మధ్య కాలంలో మొత్తం రూ.7,586 కోట్లు పంచాయతీల ఖాతాల్లో పడ్డాయి. అందులో రూ. 2285 కోట్లు కరెంట్ ఛార్జీలు కోసం డిస్కంలకు ఆర్థిక శాఖ పంపించింది. దీనికి ఎవరి అనుమతి తీసుకోలేదు. పంచాయతీరాజ్ అవకతవకలపై సుదీర్ఘ చర్చ జరగాలి’ అని అసెంబ్లీలో పవన్ అన్నారు.
పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయి: పవన్ కళ్యాణ్
26
Jul