ముంబై లోకల్ ట్రైన్లో ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతూ ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన వీడియోను సోషల్ మీడియాలో ఓ యూజర్ షేర్ చేశారు. ‘కుటుంబం కోసం ఉద్యోగం చేయాలి. ఆఫీస్‌కు లేటు కావొద్దంటే రైళ్లలో ఇలా ప్రాణాలకు తెగించాలి. ప్రాణం కంటే కుటుంబం ముఖ్యం. రైల్వేకు మాత్రం మా ప్రాణాలు పట్టవు’ అని అందులో రాసుకొచ్చారు. కాగా రైల్వే మంత్రి ఈసారి ముంబైలో నిల్చుంటే ఆయనకు గుణపాఠం చెబుతామని కామెంట్స్ వస్తున్నాయి.
చూస్తుండగా ట్రైన్ నుంచి పడిపోయాడు
26
Jul