సియాచిన్ గ్లేసియర్ ఆక్రమణ కోసం చొరబడిన పాక్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత్ చేసిన భీకర యుద్ధానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఓ వైపు భారత సైన్యం పాక్ సైన్యంపైకి మిసైల్స్ పంపిస్తుంటే అక్కడే ఉండి రిపోర్టింగ్ చేసిన వీడియోను ఎన్డీటీవీ రిపోర్టర్ బర్ఖా దత్ పంచుకున్నారు. కార్గిల్ యుద్ధం జరిగి నేటికి 25 ఏళ్లు. కాగా, ఈ యుద్ధంలో 527 మంది భారత జవాన్లు అమరులయ్యారు. వారందరికీ సెల్యూట్.
కార్గిల్ యుద్ధం జరిగిందిలా!
26
Jul