దేశంలో రైలు ప్రమాదాలు సృష్టించడానికి జరిగిన 24 విఫల ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆకతాయిలు గ్యాస్ సిలిండర్లు, రాడ్లు, డిటోనేటర్లను రైలు పట్టాలపై ఉంచి ప్రమాదాలకు కుట్ర చేస్తున్నారు. రైల్వే సిబ్బంది వాటిని సకాలంలో గుర్తించి పెను ప్రమాదాలను తప్పిస్తున్నారు. ఆగస్టులో 15, సెప్టెంబర్లో 4 ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా కాన్పూర్ జిల్లాలో పట్టాలపై గ్యాస్ సిలిండరు గుర్తించారు.
రైలు ప్రమాదాల సృష్టికి 24 ప్రయత్నాలు
23
Sep