ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య ఘర్షణలు తీవ్రమవ్వడంతో భారత బలగాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. UN ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్ (UNIFIL) మిషన్లో భాగంగా 600 మంది భారత సైనికులు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో మోహరించారు. శాంతి స్థాపనలో సహకరించడం, దాడులు తీవ్రం కాకుండా నివారించడం వీరి బాధ్యత. తాజా దాడుల నేపథ్యంలో పరిస్థితులను గమనిస్తున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత సైన్యం
24
Sep