సమంత, నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్గా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అందరికి షాకిస్తూ నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నాడు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య న్ శోభితతో రిలేషన్ మెయిన్టైన్ చేశాడు.
నాగ చైతన్యకు కౌంటర్ ..పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత
24
Sep