ఆదివాసీ గూడెంలో మొదలైన దండారీ ఉత్సవాలు

ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో దండారీ ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. లింగాపూర్, సిర్పూర్ (యూ), జైనూర్ మండలాల్లో దండారీ ఉత్సవాలను ఆదివాసులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు యువకులు చేసిన గుస్సాడీ, కోలాటం నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయం భావితరాలకు అందజేయాలని నిర్వహాకులు అన్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *