TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు పరీక్షలకు నిర్వహించే ఎప్సెట్ పరీక్షను వచ్చే ఏప్రిల్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు సమాచారం. ఏటా మేలో పరీక్ష నిర్వహిస్తుండగా క్లాసులు మొదలవడానికి SEP వరకు సమయం పడుతోంది. దీంతో APRలో ఇంటర్ ఎగ్జామ్స్ ముగిశాక ఎప్సెట్ నిర్వహించి జులైలో క్లాసులు మొదలయ్యేలా ప్లాన్ చేస్తోంది. ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్పై సైతం కసరత్తు చేస్తోంది
ఏప్రిల్లోనే ఎప్సెట్!
30
Oct