టిక్టాక్, ఇన్స్టా రీల్స్ చేయాలన్న క్రేజ్ ఒక్కోసారి ఏ విధంగా ప్రాణాల మీదకు తెస్తుందో చెప్పే ఘటన ఇది. బంగ్లాదేశ్లో ఈ నెల 24న జరిగింది. రైలు వస్తున్న సమయంలో ఐదుగురు పిల్లలు ట్రాక్ పక్కన నిల్చుని టిక్టాక్ వీడియో తీస్తున్నారు. దూసుకొచ్చిన రైలు వారిలో ఓ పిల్లాడిని బలంగా ఢీకొట్టింది. లక్కీగా కుర్రాడు బతికి బట్టకట్టడంతో కథ సుఖాంతమైంది. ఇదేం వెర్రి అంటూ వారిపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైలు ఢీకొట్టినా బతికాడు!
30
Oct