కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన జీవితాన్ని ప్రజాసేవకు, కేరళ అభివృద్ధికి అంకితం చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీఎస్తో జరిగిన సంభాషణలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని, వీఎస్తో కలిసి ఉన్న ఒక ఫొటోను ప్రధాని ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అచ్యుతానందన్ మృతికి సంతాపం తెలిపిన మోదీ
21
Jul