అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2లారీలను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ అంజయ్య పేర్కొన్నారు. సీఐ మాట్లాడుతూ.. జైనూర్ అంబేడ్కర్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా 2ఇసుక లోడు...
AP: అనంతపురంలో టీడీపీ తెలుగు మహిళలు జగన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. స్థానికంగా నిర్మిస్తున్న YCP కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు చేరుకుని వారిని ...
AP: పాలనలో తన మార్క్ చూపించేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ పార్టీ మంత్రులకు కేటాయించిన శాఖలపై ప్రజల నుంచి వినూత్నంగా సలహాలు స్వీకరించాలని నిర్ణయించింద...
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరికపై అసంతృప్తితో ఉన్న MLC జీవన్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. పార్టీ నియమ నిబంధనలు పాటిస్తానని చెప్పారు. కార్యకర్తల మనోభావాలను పట...
కొమురం భీం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థులు అదీబా తెహ్రీమ్, ఎం. శ్రీహర్షిత, దుర్గం విద్య ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఫలితాల్లో ఇంప్రూవ్మెంట్ ద్వారా రాష్ట్రస్థాయి ర్య...
సరోగసీ ద్వారా పిల్లల్ని పొందే మహిళా ఉద్యోగులకు 6 నెలల(180 రోజులు) సెలవులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈమేరకు సెలవులకు సంబంధించిన 1972 నాటి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనల...
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు సాగే ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది ...
రెబ్బెన మండలం గోరేటి గ్రామ పంచాయితీలో ప్రతి గురువారం నిర్వహించనున్న వారసంత- (2024-25)కు వేలం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26న ఉదయం 10గం...
TG: ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ ఆయనతో పాటు ఉన్నారు. నిన్న జగిత్యాల ఎమ్మెల్యేను స...
AP: ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ 'కల్కి- 2898AD' టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2వారాల పాటు సింగిల్ స్క్రీన్లలో ర...