అమ్మతనం కావాలని.. అలాంటి అనుభవాన్ని ఆస్వాదించాలని ఉందని నాగచైతన్య ఫియాన్సీ శోభిత ధూళిపాల తెలిపారు.
తనకు కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యతో పిల్లలను కనాలని ఉందని.. అమ్మ ప్రేమ తాను పొందాలని సినీ నటి శోభిత ధూళిపాల సంచలన ప్రకటన చేశారు. తనకు తెలుగు ప్రాంతం అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఆమ...