కాకతీయ యూనివర్సిటీలోని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27 నుంచి నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జి పరీక్షల నియంత్రణాధికారి ఆచార...
TG: తమకు రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అర్హత ఉండి, ఇంకా సొమ్ము జమ కాని రైతుల సమస్యల పరిష్కారం కోసం మండలాల్లో ప్రత్యేక నోడల...
కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటన మరువక ముందే మహారాష్ట్రలోని బడ్లాపుర్లో మరో దారుణం జరిగింది. ఓ స్కూల్ స్వీపర్ ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్...
ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి (30) లైంగికంగా వేధించిన ఘటన ఆదిలాబాద్ ఆలస్యంగా వెలుగు చూసింది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాల ప్రకారం.. బాలిక తన తండ్రితో కలిసి దుకాణానికి వచ్చింది. తండ్రి కొన...
AP: బీమా విధానంలో NTR వైద్య సేవ(ఆరోగ్యశ్రీ)ను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒక్కో కుటుంబం తరఫున ₹1,700-2,000 ప్రీమియంను బీమా సంస్థలకు చెల్లించాల్సి రావొచ్చని అధికారులు ...
AP: ప్రభుత్వ పాఠశాలల్లోని టాయిలెట్ల ఫొటోల అప్లోడ్ బాధ్యతలను తమకు అప్పగించడంపై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మండిపడుతున్నారు. విద్యాశాఖతో సంబంధం లేని తమకు ఆ డ్యూటీలు అప్పగించడం ఏంట...
హైదరాబాద్లో కుండపోత వర్షం ధాటికి పలు ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ రోజు హాలిడే ఇస్తున్నట్లు యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజు...
హైదరాబాద్ నగరాన్ని ఈ ఉదయం వర్షం ముంచెత్తడంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ముషీరాబాద్ పరిధి రాంనగర్లో ఓ వ్యక్తి తన స్కూటీపై ముందుకెళ్లాలని ప్రయత్నించాడు. బైక్తో సహా కొట్టుకుపో...
యూపీలోని గోరఖ్పూర్లో ఓ వీధి కుక్క రెచ్చిపోయింది. గంటలో 17 మందిని కరిచింది. ఇంటి బయట ఫోన్ మాట్లాడుతున్న ఓ యువకుడిపై ఆ కుక్క దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దా...
తానుర్ మండలం బెళ్తారోడాకు చెందిన దుర్గ అనే బాలిక తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. తల్లి అంతక్రియలకు డబ్బులు లేక దాతల కోసం ఎదురుచూసింది. పలువురు దాతలు ఆర్థికసాయమందించారు. ఈ వ...